Gou Adharitha Rythu Mithra Sangham

About Gou Aadhar

గో ఆధారిత రైతుమిత్ర సంఘం — “గో ఆధార్”

Reg : AMC/DCO/RR/3043/2015భాగ్యనగర్, తెలంగాణBhagya Nagar, Telangana

గావో విశ్వస్య మాతరః

Gavo Vishwasya Matharah

గో సంస్కృతి

మా విశ్వాసం · మా ప్రయత్నం · మీ ఆరోగ్యం

ఆవు ఆఖిల ప్రపంచానికీ తల్లి. అందుకే మన సనాతన జీవన విధానం ‘గో సంస్కృతి’ గా ప్రసిద్ధి గాంచింది.

ఈ ఉదాత్తమైన గోమాత వైభవాన్ని ప్రచారం చేస్తూ… గో సంతతి రక్షణ ద్వారా జగద్గురు భారత్ నిర్మాణం కోసం… గో ఆధారిత రైతుమిత్ర సంఘం (‘గో ఆధార్’ కేంద్రం) స్థాపించబడింది.

అత్యంత ప్రభావవంతమైన ‘సూర్యకేతు నాడి’ కలిగిన ఏకైక ప్రాణి దేశవాళీ గో సంతతి మాత్రమే.

పంచగవ్యాలు · ఆయుర్వేదం

గోమాత నుంచి లభించే పంచగవ్యాలు (పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం…) ఎంతో మహత్తరమైనవి. అమృతతుల్యమైన ఈ పంచగవ్యాలతో మరియు ఆయుర్వేద సాంప్రదాయ పద్ధతులతో తయారు చేసిన వస్తువులను మీకు ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నాము.

మా ఉత్పత్తులు గో ఆధారితమైనవి, ప్రకృతి సిద్ధమైనవి మరియు స్వదేశీ నాణ్యతతో కూడినవి. వీటిలో ఎలాంటి రసాయనాలు కానీ, విషపూరిత పదార్థాలు కానీ ఉండవు. ఈ సహజ సిద్ధమైన వస్తువులను ఉపయోగించి, విషతుల్యమైన ఆహారం నుండి బయటపడి, మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవలసినదిగా కోరుతున్నాము.

Gou Samskruthi — from our home to yours

Explore Panchagavya-based and Ayurvedic products crafted with the same devotion described above.